తెలుగులోనే రాస్తూ బ్లాగింగ్ ద్వారా ప్రతి నెలా మంచి సంపాదన

తెలుగులోనే రాస్తూ బ్లాగింగ్ ద్వారా ప్రతి నెలా మంచి సంపాదన 1

అవును మీరు చదివింది కరెక్టే బ్లాగింగ్ ద్వారా తెలుగు లోనే రాస్తూ నెలకు మంచి సంపాదన పొందవచ్చు.

అంటే ఎంత సంపాదించవచ్చు?


ఆగండాగండి.  అప్పుడే ఎందుకు తొందర. వివరాలు కాస్త చదవండి.

గూగుల్ సంస్థ వారు అందించిన ఈ మధ్య స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా లో ఉన్న 130 కోట్ల ప్రజలలో 40 కోట్ల మంది మాత్రమే అంతర్జాలాన్ని  వాడుతున్నట్లు ఉన్నట్లు తెలియజేశారు. అయితే మన భారతదేశంలో 22 ప్రాథమిక భాషలు 122 ముఖ్య భాషలు మరియు 1599 ఇతర భాషలు ఉన్నాయి.

అయితే ప్రాథమిక భాషలలో తెలుగు కూడా ఒకటి.  తెలుగులో విషయాలు చదవటానికి తెలుగు ఇంటర్నెట్ యూజర్ లు ఇప్పుడు చాలా ఇష్టపడుతున్నారు. అందుచేత ఇది అందరికీ సమిష్టి అవకాశం (Mutual Opertunity)  అని చెప్పొచ్చు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  23 కోట్ల మంది ప్రజలలో ఇంగ్లీష్ లో ఇంటర్నెట్ వాడేవాళ్ళు 17.5 కోట్ల మంది ఉన్నారని 2016 సర్వే ప్రకారం వెల్లడైంది.  

రాబోయే 2021 నాటికి  ఇది 23 కోట్ల నుండి 53 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇంగ్లీషులో  విషయాలను వెతికేవారి సంఖ్య 17.5 నుండి 9.5 కోట్ల కు మాత్రమే పెరుగుతుండటం గమనార్హం.

మిగిలింది సుమారు 34 కోట్ల మంది యూజర్స్ తెలుగులోనే  ఇన్ఫర్మేషన్ ను కోరు కుంటారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

పై అంశాలను బట్టి ప్రాంతీయ భాష పై మక్కువ పెరగబోతోంది. అంతర్ జాలం లో సమాచారం మన భాషలోనే పూర్తిగా లభ్యమయ్యే రోజు  మరెంతో దూరం లేదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అంతర్జాలంలో తెలుగు భాషలో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు గూగుల్ నిపుణులు. ఇది గూగుల్ సర్వే వివరాల ద్వారా బయటకు తెలిసింది.

అంతే కాదు ఈ సంస్థ అద్భుతమైన అవకాశాలను తెలుగులో  అంతర్జాలం లో ఇన్ఫర్మేషన్ పెడుతు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో కంటే మంచి సంపాదన పొందే అద్భుత అవకాశాన్ని అందరికి ఇస్తుంది.

ఇది నిజం

నేను మా టీం ఈ మధ్య జరిగిన గూగుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని నప్పుడు పై విషయాలను వెల్లడి చేసింది మరిన్ని వివరాల్లోకి వెళితే ప్రస్తుతం Indic భాషలు (Non- Indian Languages)  లో కంటెంట్ కొరత చాలా ఉంది.

మొత్తంలో <0.1% మాత్రమే ప్రాంతీయ భాషలో కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అవకాశం గా తీసుకొని  తెలుగు లో ఒక బ్లాగ్ క్రియేట్ చేసి కంటెంట్ ను పెట్టగలిగితే మంచి సంపాదన మీ సొంతం చేసుకోవచ్చు.

ఎంత  సంపాదించ వచ్చు ఏమిటి?

అక్కడికే వస్తున్నాను గూగుల్ advertisers  సుమారుగా పది కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి తెలుగు కంటెంట్నీ ఆహ్వానిస్తుంది.  తెలుగులో బ్లాగింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ పెట్టుబడి నుండి సంపాదించ వచ్చును ఈ సంపాదన మీకు గూగుల్ సంస్థ యాడ్స్ రూపంలో అందించబోతోంది

గూగుల్ అడ్వర్టైజింగ్ సిస్టం లో ఇద్దరు ముఖ్యులు 1. Advertiser మరియు 2. Publisher

google advertising system

అడ్వర్టైజర్లు కొంత మొత్తాన్ని  గూగుల్ కి అడ్వర్టైజ్మెంట్ కోసం  ఇస్తూ వారి సొంత ప్రకటనలను తయారు చేయించు కుంటారు.

గూగుల్ ఈ ప్రకటనలను బ్లాగు నిర్వాహకులు అయిన పబ్లిషర్స్ యొక్క ఒప్పందం తో వారి బ్లాగులో ఉంచుతుంది.  ఇవే మనకు సంపాదన కేంద్రాలు (Earning spots) గా చెప్పొచ్చు. ఒకసారి క్రింది స్టాటిస్టిక్స్ గమనించండి.

2015 సర్వే ప్రకారం 2 మిలియన్ల మంది గూగుల్ పబ్లిషర్స్ ఉన్నారు. వీరికి ఒక కోటి మంది advertisers ఉన్నారని అంచనా. గూగుల్ సిస్టం ద్వారా పబ్లిషర్స్ కు ఇచ్చిన మొత్తం సుమారు పది  బిలియన్ డాలర్ లు.

ఇది మూడు రెట్లు పెరిగినది అంటే తెలుగులో ఇప్పుడు బ్లాగును ప్రారంభించి పూర్తిస్థాయిలో పని చేస్తే మీరు  మీరు పొందేది 500 నుండి 5000 రూపాయలలో కాదు డాలర్లలో.

అవును ఇది నిజం 500 డాలర్ల నుండి 5 వేల డాలర్ల వరకు.  అంటే సుమారు 30 వేల రూపాయల నుండి 3 లక్షల వరకు ప్రతి నెల గూగుల్ మీకు చెల్లిస్తుంది.

అవునా కాస్త  మాకు చెప్పచ్చు కదా…


tell me

తప్పకుండా.  కానీ వివరాల్లోకి వెళ్ళేముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి.  

ఇది రాత్రికి రాత్రే వచ్చే విజయం కాదు.  

అంతేకాదు డబ్బులు ఎవరు మనకు ఊరికే ఇవ్వరు  మన అమ్మానాన్న తప్ప.

ఈ సిస్టం లో పూర్తిగా నిజాయితీ ఉంది.  

ఇది నెల రెండు నెలల నిజాయితీ కాదు పూర్తిగా 12 సంవత్సరాల నమ్మకం, వేలమంది కష్టం మనకు ఈ అవకాశాన్ని గూగుల్ సంస్థ మనకు కనిపిస్తుంది.

దీని కోసం మేము మీరు ఒక చక్కని పద్ధతిలో నేర్చుకునేలా సిలబస్ తో కూడిన పది రోజుల కోర్సు తయారు చేసాము.  

ఈ పది రోజులలో ప్రతిరోజు రెండు గంటల చొప్పున 20 గంటల పాటు శిక్షణ ఇస్తున్నాము.  

ఈ శిక్షణ లో చెప్పే విషయాలను అవగాహన చేసుకుంటూ పది రోజుల తర్వాత మీ జర్నీ ప్రారంభించడమే.

Course Syllabus

Day 1

  • Introduction
  • Introduction about Google Telugu Project
  • What is Blog, Blogging, Blogger and Blogosphere?
  • What is the difference between Blog and Website?
  • What are the basic requirements to start Blogging?
  • Top Bloggers and their earnings
  • What is the Domain name?
  • How to Choose Domain name?
  • How to register a Domain name in various Domain registration services like – Godaddy, Bigrock, and Namecheap?
  • What are Blogging Platforms?
  • What is Web Hosting? Types – Shared, Dedicated, and VPS
  • Hosting Providers List and Recommended hosting providers with reason
  • How to register new Web hosting services?
  • Introduction of Web hosting Control panel?
  • Introducing WordPress.com and WordPress.org and its benefits
  • How to add and connect new domain name in Web hosting?
  • How to install CMS in web servers?
  • Introduction of WordPress dashboard
  • Introduction of WordPress dashboard (Revision)
  • Basic settings after WordPress installation
  • What are plugins and Themes?
  • How to install plugins and themes from the WordPress dashboard?
  • List of Basic plugins and themes
  • How to install Plugins and Themes and their configuration?

Day 6

  • How to create categories and Menus in WordPress blog
  • What are Widgets and how to use the widgets in the WordPress blog?
  • Introduce Theme options
  • How to create a logo for your blog
  • Introduce Fast Stone capture software and Iconfinder sites list

Day 7

  • What are the Post and Page? Explain the difference
  • How to Create About Page, Privacy policy page, and Terms of Services page?
  • Introduction of Search Engine Optimization
    • What is Search engines?
    • How do the search engines work?
    • Types of SEO – On-Page and Off-Page SEO
  • Introducing Google search console
    • What is a sitemap?
    • How to create a sitemap?
    • How to Submit Sitemap to search engines
    • Introduce Microsoft Bing and Yandex webmaster tools
  • Introducing Google Analytics
    • How to create a Google Analytics account for your Blog?
    • How to integrate Google Analytics account to your WordPress Blog?
    • Introduction of Google Analytics interface after integration

Day 8

  • How to write articles in English and Regional languages?
  • How to choose a topic to write articles for your blog?
  • What are the keywords and their types?
  • How to find better keywords?
    • Google Autosuggest tools
    • Introduce Google Trends and How to use
    • Introduce Keywordseverywhere plugin and Ubersuggest
    • What are LSI keywords and How to Use these
    • What is Long tail keywords and Where to get these and how to use them in articles for better blog traffic?
    • Structure of Article / Content and Important points
  • How to write articles in Telugu?
    • Introduce Lekhini.org
    • How to use Voice text tools for better productivity?
    • What are the Basic tools to write articles without grammatical errors?

Day 9

How to publish your articles on a WordPress blog?

  • How to check SEO of your article by using Yoast SEO plugin
  • How to add Images, Videos and Audio files
  • How to create featured images for your blog?
  • Checklist of your article optimization before publishing
  • How to save pre-written articles in Draft mode?
  • How to schedule your post?

What is Social Media and How to use this?

  • How to create Facebook Page
  • How to Create Google plus page
  • How to Create a Twitter account
  • How to join Groups and Communities and Social media
  • How to promote your blog posts in Social media and its rules and regulations

Day 10

  • Introducing Keyword Research Tools: Google Keyword Planner, SEMRush, Ahrefs, Longtail Pro tool, KWFinder tool
  • How to find Longtail Keywords from Google Keyword Planner
  • Questions and Answers
  • Problem-solving

 Additional Bonuses

Bonus 1

Google Adsense Guidance

  • What is Adsense?
  • How to approve an Adsense account for your blog?
  • Introduction of Adsense Interface?
  • How to Create Adsense Ad units and Channels?
  • How to add Adsense code to your Blog?
  • Terms and Conditions of Adsense?
  • How to increase ad CPC?
  • How to block low CPC ads?
  • Best optimized places for better revenue in your Blog
  • Google Adsense revenue sharing sites

Bonus 2

Basics of Affiliate Marketing

  • Introduction of Affiliate Marketing?
  • How to start Affiliate marketing?
  • Basic requirements to start Affiliate marketing?
  • How to promote affiliate products in your blog? (Basics)

Bonus 3

₹ 20,000 Bonus Tools

  • WordPress Premium themes
  • WordPress Premium Plugins
  • One Free Domain Name and One-year Free hosting
  • 60 days Support
  • Some other Blogging tools full versions

ఫీజు ఎంతో?


telugu Blogging

ఫీజు గురించి  చెప్పే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకో వలసిన ఒక విషయం ఉంది.

అది supplementary అని, బెటర్మెంట్ అని, ఎంసెట్ కోచింగ్ అని,  సివిల్స్ కోచింగ్ అని, ఆ కోచింగ్ కోచింగ్ అంటూ మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో మీరే ఆలోచించండి.  

అలా కట్టిన ఫీజు మీరు ఆ పరీక్షల్లో విజయం సాధించకపోతే అది వృధాగా పోయినట్లే. ఆ ఆ విజయానికి సరైన ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు.  

తీరా వచ్చాక నిలదొక్కుకోవటానికి రకరకాల ప్రయత్నాలు.

ఇది ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన విషయం

మీరు మీ ఇంటి వద్దనే ఉంటూ మీ కంప్యూటర్లోనే రోజుకు రెండు గంటల పాటు పది రోజులలో మీకంటూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకునే  అవకాశం మేం కల్పించబోతున్నారు.

దీనికోసం మేము ప్రత్యేక రీతిలో కొన్ని ఆన్లైన్  టూల్స్ వాడుతూ దశల వారిగా పదిరోజుల పాటు మీకు నేర్పటానికి సిద్ధమయ్యాం.

ఈ శిక్షణకు సుమారు మార్కెట్లో 10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు.

కానీ ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చే విద్యార్థులు గాని, గృహిణులు గాని, రిటైర్ అయ్యాక విశ్రాంతి లో ఉన్న వ్యక్తులు గాని ఇంత మొత్తం చెల్లించడము కష్టమని నాకు తెలుసు.

ఎందుకంటె నేనూ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని.

అందుకనే ఈ కోర్స్ కు 4999 రూపాయలు మాత్రమే పెట్టాము.

ఐతే ప్రతి ఒక్కరూ ఈ  ప్రాజెక్టు ని పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని  ఫీజు లో చిన్న మార్పు చేయడము జరిగింది.

మొదటి పదిమందికి మాత్రమే ఈ సవరణ వర్తిస్తుంది.  మొదటి గా రిజిస్టర్ చేసుకొనే వారికి 500 రూపాయలు తగ్గించబడును (Early bird Offer).  

అంటే ఈ మొదటి పది మందికి 4499 రూపాయలు మాత్రమే.

అబ్బ ఇది ఎక్కువే?


time value

నిజాయితీ గా చెప్పాలంటే ఈ కోర్స్ మీకు ఆన్లైన్ లో ఉచితం గా లభ్యమవుతుంది.  మీరు ఆన్లైన్ లో ఉన్న వేలకొద్దీ వీడియోలను ఫాలో అవుతూ కూడా ఈ బ్లాగింగ్ అనే ప్రక్రియను చేయవచ్చు.  

ఇది అర్థం చేసుకుని మీ ప్రయాణం మొదలయ్యేసరికి ఖచ్చితంగా 180 రోజులు (6 Months) నుండి 365 రోజులు (one Year) సమయం పడుతుంది.  

డబ్బులు మిగులుతాయి అని ఆలోచించి, విజయాన్ని సంవత్సరకాలం పాటు వాయిదా వేయడము ఎంత వరకు సమంజసం.

కాలం చాలా విలువైంది. గడిచిన ఏ నిమిషం తిరిగి రాదు

ఈ బ్లాగింగ్ ప్రయాణాన్ని మీకు సులభతరం చేయడానికి మీకు  వీడియో కోర్సుని ను ఈ పది రోజులు ట్రైనింగ్ తో పాటుగా ఉచితం గా అందించబోతున్నాము.  

వీటితో పాటు 20 వేల రూపాయల విలువైన బ్లాగింగ్ టూల్స్ ను మీకు ఉచితం గా మీకు లైఫ్ టైం యాక్సెస్ గా ఇస్తాము.

అంతేకాదు మా నుండి మీకు మూడు నెలలపాటు సపోర్ట్  ఇవ్వబడుతుంది.

అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు?


telugu tradition

ప్రతి ఒక్కరూ గూగుల్ వారి ప్రాంతీయ భాషా ప్రాజెక్టులో పాల్గొని తెలుగులో మంచి కంటెంట్ ను మీ బ్లాగ్ లో పెడుతూ భాషాభిమానాన్నిచాటుకోవడమే కాకుండా,  ప్రతి నెల మంచి సంపాదన గూగుల్ సంస్థ నుండి పొందవచ్చు.

ఒక్కసారి మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి తెలుగు అని సెర్చ్ చెయ్యండి. వచ్చిన రిజల్ట్స్ లో అన్ని సినిమాలు, రాజకీయం.  ఇదే నా తెలుగు. తెలుగు అంటే మనకు చిన్నపుడు గోరు ముద్దలు తినిపిస్తూ పాడిన అమ్మ పాట,  నాన్న చెప్పిన నీతులు, గురువు చేసిన బోధన లు,

ఇలా ఎన్నో విషయ విజ్ఞాన మేళవింపే మన తెలుగు.  

సంక్రాంతి నాటి సాంప్రదాయం, తెలుగు తోరణాల ముచ్చట్లు, తెలుగు జాతి రత్నాలు వారి వీరగాథలు, తెలుగు వారి రుచులు,  తెలుగు సంస్కృతులు, ప్రతి తెలుగు వాడిని ఉత్తేజపరిచే వినసొంపైన జాన పదాలు, ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు ఉన్నాయి.  

వీటన్నింటినీ మనతో అంతరించి పోనీయకూడదు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల విషయాలు భావితరాలవారికి అందించాలి.

దేశభాషలందు తెలుగు లెస్స అని ఇంటర్నెట్లో కూడా తెలియజేయాలి. ఇలా మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ని,  మన పెద్దల ఆచారాలను, తెలుగు భాష లోని గొప్పతనాన్ని బ్లాగు రూపంలో నిక్షిప్తం చేద్దాం.  

దీనికి మా వంతు పూర్తి సహకారం మీకుంటుంది అని సగర్వం గా తెలియజేస్తున్నాము.

నేర్పే వాడికి   సరుకు ఉందా?


expert

ఈ బ్లాగింగ్ అనే కోర్సును మీకు నేర్పేది ఇండియన్ బ్లాగ్ అవార్డ్ కి ఎంపికైన ఫుల్ టైం బ్లాగర్.  

అంతేకాదు ఈయన కు తొమ్మిది సంవత్సరముల డిజిటల్ మార్కెటింగ్ అనుభవం ఉంది.

అంతేకాదు మీకు ట్రైనింగ్ ఇవ్వబోయే వ్యక్తి గూగుల్ సంస్థ నుండి సర్టిఫికేషన్ కూడా పూర్తిచేసుకున్న వ్యక్తి.  

అంతేకాదు ఈయన పదికి పైగా బ్లాగులను నిర్వహిస్తున్నారు. ఈయన తన బ్లాగింగ్ పరిజ్ఞానాన్ని 50 మందికి పైగా నేర్పి ఉన్నారు.

వారిలో 80 శాతం మంది బ్లాగింగ్ ను పార్ట్ టైం గా చేస్తూ వారి యొక్క స్థానాలనూ ఆన్లైన్ లో చాటుకున్నారు.  

వీరు బ్లాగింగ్ ద్వారా సంపాదిస్తున్నారు కూడా.

Register your Details now

Register here

[contact-form to=”[email protected]” subject=”Enquiry from Digi Stroma Courses”][contact-field label=”Name” type=”name” required=”1″][contact-field label=”Email” type=”email” required=”1″][contact-field label=”Mobile Number” type=”name” required=”1″][contact-field label=”Choose Course” type=”checkbox-multiple” options=”Blogging,Search Engine Optimization,Affiliate Marketing,YouTube course”][contact-field label=”Language of Preferance” type=”select” options=”Only in Telugu”][contact-field label=”Write your Message Here” type=”textarea” required=”1″][/contact-form]

Note: 

  • Limited slots available
  • 5 members per batch